సింకింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ అర్చకులు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు శ్రీ @AnilTpyc, జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి @gadwalvijayainc , దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్సి శ్రీమతి శైలజా… pic.twitter.com/PmRROC56dR
— Telangana CMO (@TelanganaCMO) July 19, 2024