హైదరాబాద్ గచ్చిబౌలి ఫుట్‌పాత్ మీద స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. అక్కడ భారీగా వాహనాలు నిలపడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని..పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రాతం నుండి ఫుడ్ బిజినెస్ ఖాళీ చేయాలని చెప్పారు. దీంతో ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు.