Menu

  • Home
  • తెలంగాణ
  • పరేడ్ గ్రౌండ్ లో అమరులకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
Image

పరేడ్ గ్రౌండ్ లో అమరులకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమరుల స్మారక స్థూపం వద్ద సీఎం కేసీఆర్ పుష్ప గచ్చంతో అమరులకు శ్రద్దాంజలి ఘటించి, రెడు నిమిషాలు మౌనం పాటించారు. అంతకు ముందు ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగురవేశారు. అక్కడి నుండి నేరగా గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు అయ్యేందుకు బయలుదేరి వెళ్లారు.

Share the post