విద్యుత్ కొనుగోళ్ళ విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్లు కమీషన్ మాట్లాడుతుందని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. జస్టిస్ నరసింహా రెడ్డి తీరు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని కేసీఆర్ తన 12 పేజీల లేఖలో పేర్కొన్నారు.