రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదివి, ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థినిలను కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. కేసీఆర్ ను కలిసిన వారిలో.. కొడంగల్ కేజీబీవీలో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనూష తదితరులున్నారు.