మునిసిపల్ శాఖా స్పెషల్ సెక్రటరీ దానకిషోర్ ను ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకరంగా కలిసారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కలిసి ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు పై చర్చించారు. నిధుల విడుదలకు హామీ ఇచ్చిన ఆయనకు కంది శ్రీనివాస రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.