తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి (state deputy genaral sectretary)గా ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్ట్, 6tv బ్యూరో చీఫ్ కల్కూరి రాములు నియమితులయ్యారు. TUWJ రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ అధ్యక్షతన ఆదివారం సూర్యాపేటలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు నామినేటెడ్ పదవులను కార్యవర్గం నియామకం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శిగా రాములు నామినేట్ అయ్యారు. రాములు గతంలో hmtv, CVR, 99tv లలో సీనియర్ రిపోర్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం రాములు 6tv స్టేట్ బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు.
TUWJ: టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శిగా కల్కూరి రాములు
RELATED ARTICLES