సీనియర్ జర్నలిస్ట్, టీవీ5 సీనియర్ రిపోర్టర్ నోముల రవికుమార్ పుట్టినరోజు వేడుకలు సెక్రటేరియట్ వద్ద ఘనంగా జరిగాయి. సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పుట్టినరోజు జరుపుకున్నారు. జర్నలిస్టులు, సచివాలయ అధికారులు ఆయనకు విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరా మెన్ లు పాల్గొని రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.