Menu

  • Home
  • తెలంగాణ
  • జానీమాస్టర్ అరెస్ట్.. గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Image

జానీమాస్టర్ అరెస్ట్.. గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ SOT పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగికదాడి చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Share the post