సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు రావలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమయారికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు తదితరులు సీఎస్ కు ఆహ్వానాన్ని అందించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారిని సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించిన ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంత రావు తదితరులు. pic.twitter.com/UUsseBBsU6
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) July 19, 2024