రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబందించి మార్చి 15వ తేదీ నుండి ఎప్రిల్ 23 వరకు, ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు తరగతలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఈ ఒంటిపూట తరగతులను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.