తెలంగాణ గవర్నర్ తమిలిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లుగా క్యాబినెట్ ఆమోదం తెలిపి పంపిన పేర్లను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కూర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ రిజెక్ట్ చేశారు. రాజ్యాంగం లోని 171(5) ఆర్టికల్ ప్రకారం అభ్యర్థులకు అర్హత లేదని రిజెక్ట్ లెటర్ లో మెన్షన్ చేశారు.