ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులను కలుపుకొని పని చేస్తానని అన్నారు.కంటోన్మెంట్ లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేస్తామని వెన్నెల ధీమా వ్యక్తం చేశారు.
