Srinivas goud: అక్రమ మద్యంపై ఉక్కు పాదం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని సచివాలయంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

v0

ఈ సమీక్షలో ఇటీవల మద్యం దుకాణాల కోసం నిర్వహించిన డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారందరూ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. మద్యం దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అక్రమ మద్యాన్ని నియంత్రించాలని అధికారులను మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టులను మరింత బలోపేతం చేయాలని మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చెక్ పోస్టులలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని మంత్రి ఆదేశించారు.

v

రాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణా శాఖ చెక్ పోస్ట్ తో కలిపి సమీకృత తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. నకిలీ మద్యం తయారీ, అమ్మే వ్యక్తులపై PD Act ద్వారా కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపును విజయవంతంగా పూర్తి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులను రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు.

v1

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ ఫరూఖీ, జాయింట్ కమిషనర్ KAB శాస్త్రి, డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ లు చంద్రయ్య గౌడ్, శ్రీనివాస్,ES లు A. సత్యనారాయణ, టీ. రవీందర్రావు, అరుణ్ కుమార్, విజయభాస్కర్ గౌడ్, పవన్, విజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

Topics

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img