Menu

  • Home
  • తెలంగాణ
  • వరంగల్ లో ఎనిమిది కాళ్ళ గొర్రెపిల్ల జననం
Image

వరంగల్ లో ఎనిమిది కాళ్ళ గొర్రెపిల్ల జననం

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో బోళ్ల ఐలయ్య గొర్ల మందలో గొర్రె ఎనిమిది కాళ్ల గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. మకర సంక్రాంతి పర్వదినాన ఈ వింత చోటు చేసుకోవడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ వింతను చూడడానికి ప్రజలు తరలి వస్తున్నారు.

Share the post