Tuesday, March 25, 2025
HomeNewsTelanganaCongress list: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల… 55 మంది పేర్లతో లిస్ట్ రిలీజ్

Congress list: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల… 55 మంది పేర్లతో లిస్ట్ రిలీజ్

కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్ధులతో మొదటి జాబితాను విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, సర్వేలు, సీనియారిటీ, గెలుపు అవకాశాలు అన్నింటినీ పరిగణలోనికి తీసుకొని స్క్రీనింగ్ కమిటీ పంపించిన లిస్ట్ లో నుండి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ 55 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఫైనల్ చేసంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా జాబితాను విడుదల
చేసింది.

కాంగ్రెస్ తొలి జాబితా :

  1. బెల్లంపల్లి (SC) గడ్డం వినోద్
  2. మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
  3. నిర్మల్ – కుచడి శ్రీహరి రావు
  4. ఆర్మూర్ – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
  5. బోధన్ – పి సుదర్శన్ రెడ్డి
  6. బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
  7. జగిత్యాల – టీ.జీవన్ రెడ్డి
  8. ధర్మపురి (SC) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  9. రామగుండం – ఎంఎస్ రాజ్ థాకూర్
  10. మంథని – శ్రీధర్ బాబు
  11. పెద్దపల్లి – చింతకుంట విజయ రామణ రావు
  12. వేములవాడ – ఆది శ్రీనివాస్
  13. మానకొండూర్(SC) – డా.కవ్వంపల్లి సత్యనారాయణ
  14. మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు
  15. ఆందోల్ (SC) – సీ. దమోదర్ రాజనర్సింహ
  16. జహీరాబాద్ (SC) – అగం చంద్రశేఖర్
  17. సంగారెడ్డి – తూరుపు జగ్గారెడ్డి
  18. గజ్వేల్ – తూముకుంట నర్సారెడ్డి
  19. మేడ్చల్ – తోటకూర వర్జేస్ యాదవ్
  20. మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు
  21. కుత్బుల్లాపూర్- కోలన్ హన్మంత్ రెడ్డి
  22. ఉప్పల్ – ఎం. పరమేశ్వర్ రెడ్డి
  23. చేవెళ్ల (SC) – పమేన భీమ్‌భారత్
  24. పరిగి – టీ. రామ్ మోహన్ రెడ్డి
  25. వికారాబాద్ (SC) – గడ్డం ప్రసాద్ కుమార్
  26. ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్ మందాడి
  27. మలక్‌పేట్ – షేక్ అక్బర్
  28. సనత్‌నగర్ – డా.కోట నీలిమా
  29. నాంపల్లి – మహ్మద్ ఫిరోజ్ ఖాన్
  30. కార్వాన్ – ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రి
  31. గోషామహల్ – మొగిలి సునీత
  32. చంద్రాయణగుట్ట – బోయ నగేష్ (నరేష్)
  33. యాకత్‌పురా – కే. రవి రాజు
  34. బహదురపుర – రాజేష్ కుమార్ పులిపాటి
  35. సికింద్రాబాద్ – ఆడమ్ సంతోష్ కుమార్
  36. కొడంగల్ – అనుముల రేవంత్ రెడ్డి
  37. గద్వాల్ – సరిత తిరుపతయ్య
  38. ఆలంపూర్ (SC)- డా. ఎస్ఏ సంపత్ కుమార్
  39. నాగర్‌కర్నూల్ – డా. కూచకుళ్ల రాజేష్ రెడ్డి
  40. అచ్చంపేట (SC) – డా. చిక్కుడు వంశీకృష్ణ
  41. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి
  42. షాద్‌నగర్ – కే.శంకరయ్య
  43. కొల్లపూర్ – జూపల్లి కృష్ణారావు
  44. నాగార్జునా సాగర్ – జయవీర్ కుందూరు
  45. హూజర్‌నగర్ – ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
  46. కోదాడ – ఎన్ పద్మావతి రెడ్డి
  47. నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  48. నకిరేకల్ (SC) – వేముల వీరేశం
  49. ఆలేరు – బీర్ల ఐలయ్య
  50. స్టేషన్‌ఘన్‌పూర్ (SC) – సింగాపురం ఇందిర
  51. నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి
  52. భూపలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
  53. ములుగు (ST) – ధనసరి అనసూయ (సీతక్క)
  54. మధిర (SC) – మల్లు భట్టి విక్రమార్క
  55. భద్రాచలం (ST) – పోదెం వీరయ్య
WhatsApp Image 2023 10 15 at 9.27.20 AM 2
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments