Saturday, April 19, 2025
HomeNewsTelanganaTelangana Congress 2nd list: 45 మంది పేర్లతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

Telangana Congress 2nd list: 45 మంది పేర్లతో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్ధులతో రెండో జాబితా (2nd List) విడుదల చేసింది. ఇప్పటికే 55 మందితో మొదటి జాబితా
విడుదల చేసిన కాంగ్రెస్.. తాజాగా రెండో జాబితాను పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. లిస్టును ఖరారు చేసేందుకు పార్టీ పెద్దలు సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని గతంలోనే తెలిపారు. ఈ నేపథ్యంలోనే 45 మందితో రెండో జాబితాను విడుదల చేశారు.

కాంగ్రెస్ రెండో జాబితాలోని పేర్లు:

సిర్పూర్ – రావి శ్రీనివాస్

ఆసిఫాబాద్(ST)-అజ్మీరా శ్యామ్

ఖానాపూర్ (ST) – వెడ్మా బొజ్జు

ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి

బోథ్ (ST)- వెన్నెల అశోక్

ముథోల్ – బోస్లే నారాయణరావు పాటిల్

ఎల్లారెడ్డి – మదన్ మోహన్ రావు

నిజామాబాద్ రూరల్ – భూపతిరెడ్డి

కోరుట్ల – జువ్వాడ నర్సింగ రావు

చొప్పదండి(SC)- మేడిపల్లి సత్యం

హుజురాబాద్ – ఒడితెల ప్రణవ్

హుస్నాబాద్ – పొన్నం ప్రభాకర్

సిద్ధిపేట – హరికృష్ణ

నర్సాపూర్ – రాజిరెడ్డి

దుబ్బాక – చెరుకు శ్రీనివాస్ రెడ్డి

కూకట్ పల్లి – బండి రమేశ్

ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి

ఎల్బీ నగర్ – మధుయాష్కీ గౌడ్

మహేశ్వరం – కిచ్చెన లక్ష్మారెడ్డి

రాజేంద్ర నగర్ – కస్తూరి నరేందర్

శేరిలింగంపల్లి – జగదీశ్వర్ గౌడ్

తాండూరు – మనోహర్ రెడ్డి

అంబర్ పేట్ – రోహిన్ రెడ్డి

ఖైరతాబాద్ – విజయారెడ్డి

జూబ్లీహిల్స్ – అజహరుద్దీన్

కంటోన్మెంట్ (SC) – డా. జీ.వీ వెన్నెల (గద్దర్ కుమార్తె)

నారాయణపేట – డాక్టర్ పర్నిక చిట్టెం రెడ్డి

మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి

జడ్చర్ల – అనిరుధ్ రెడ్డి

దేవరకద్ర – మధుసూదన్ రెడ్డి

మక్తల్ – వాకిటి శ్రీహరి

వనపర్తి – చిన్నారెడ్డి

దేవరకొండ(ST) – బాలు నాయక్

మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి

జనగాం – కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

పాలకుర్తి – యశ్వస్వాని

మహబూబాబాద్ (ST)- మురళీ నాయక్

పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి

వరంగల్ పశ్చిమ – నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ తూర్పు – కొండా సురేఖ

వర్థన్నపేట(SC) – కేఆర్ నాగరాజు

పినపాక(ST)- పాయం వెంకటేశ్వర్లు

ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు

పాలేరు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

2nd
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments