Menu

  • Home
  • తెలంగాణ
  • MLC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. 3 పేర్లతో జాబితా
congress MLC candidates

MLC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. 3 పేర్లతో జాబితా

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసింది. అభ్యర్థులుగా విజయశాంతి (BC), అద్దంకి దయాకర్ (SC), శంకర్ నాయక్ (ST) ల పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, గతంలో ఇచ్చిన హామీ మేరకు పార్టీ ఈ ముగ్గురి పేర్లను ప్రకటించింది. అనూహ్యంగా విజయశాంతి పేరును ప్రకటించింది.

Also Read…| సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. మ‌హిళా సంఘాలకు రైస్ మిల్లులు

కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సీటు సీపీఐకి కేటాయింపు

ఒక సీటును సీపీఐ పార్టీకి కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు సీపీఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక సీటును ఆపార్టీకి కేటాయించింది.

d9fe00a1 832f 4291 a8cb 6c3a313cd11a
465547f5 46dd 4013 b84c c51a25b3fb0b
066b381c f7e0 43b7 8e29 e80e961c39db
c8bddc72 1a60 45e0 9e49 af0fa726710e
Share the post