సికింద్రాబాద్ కంటోన్మెంటంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇతర నాయకులు ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
— Revanth Reddy (@revanth_anumula) February 23, 2024
నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం… ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం.
వారి కుటుంబానికి నా… pic.twitter.com/Y44sF8Jvi9
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
— BRS Party (@BRSparty) February 23, 2024
అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు.
కష్టకాలం లో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా… pic.twitter.com/PZKVykFubA
Rest in peace Lasya 🙏 pic.twitter.com/591tOiXicv
— KTR (@KTRBRS) February 23, 2024
ఎంతో భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/PmU7qi3Jqz
— Harish Rao Thanneeru (@BRSHarish) February 23, 2024
Shocked to learn about the death of Secunderabad Cantonment MLA Lasya Nanditha in an accident today. It is unfortunate that she passed away within a year of her father' Sayanna's death. She had a bright future in front of her, yet fate had other plans. My heartfelt condolences to… pic.twitter.com/jFdPrndmSf
— N Chandrababu Naidu (@ncbn) February 23, 2024
Pained to learn about the passing of Secunderabad Cantonment MLA Lasya Nanditha. Our thoughts and prayers are with her family who have lost two members within a span of one year. I hope they find strength in the love and support coming in from well-wishers and friends. pic.twitter.com/0q6sA7Hs9r
— Lokesh Nara (@naralokesh) February 23, 2024
కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సోదరి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాస్య నందిత అకాల మరణం అత్యంత బాధాకరం. లాస్య నందిత పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 23, 2024
ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకస్మిక మరణం తీవ్ర బాధాకరం.లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.#omshanti #restinpeace #LasyaNanditha pic.twitter.com/acig4N1Pj1
— Gaddam Prasad Kumar (@PrasadKumarG999) February 23, 2024
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ సభ్యురాలు లాస్య నందిత గారి అకస్మిక మరణం తీవ్ర బాధాకరం.లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.#omshanti #restinpeace #LasyaNanditha pic.twitter.com/082nIP1Qqr
— Beerla Ilaiah (@IlaiahBeerla) February 23, 2024
ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తీవ్ర బాధాకరం. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. pic.twitter.com/VsOkxlOGWT
— Yashaswini Mamidala (@YJR_INC) February 23, 2024
#LasyaNanditha మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉన్నతమైన ఆలోచనలతో తండ్రి ఆశయాలతో ప్రజలకు సేవ చెయ్యాలని కష్టపడిన వ్యక్తిత్వం, మేము చర్చించిన విషయాలు, గడిపిన క్షణాలు ఇంకా కళ్ళు ముందు కదలాడుతున్నాయి. కుటుంబసభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను🙏#OmShanthi pic.twitter.com/r95ipiKu68
— Marri Rajasekhar Reddy (@MarriRajasekar) February 23, 2024
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు మరణించడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. pic.twitter.com/S0uWQHhxcU
— Raju Journalist (@ShigullaRaju) February 23, 2024
కాంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 23, 2024
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/Ziaw7xvCkc