తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని శాసనసభ భవనంలోని ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి “శాసనసభలో మూడు దశాబ్దాల ప్రజా వాణి – చెన్నమనేని ” పుస్తకాలను అందజేసిన చెన్నూరు శాసనసభ్యులు జి. వివేక్ వెంకటస్వామి, మాజీ పార్లమెంట్ సభ్యులు బి. వినోద్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు డా.చెన్నమనేని రమేష్, వారి కుటుంబ సభ్యులు.