Menu

  • Home
  • తెలంగాణ
  • Telangana Elections: రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం
Image

Telangana Elections: రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతోపాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. మూడు రోజులపాటు తాజ్ కృష్ణ హోటల్ లో వీరు బస చేస్తారు. అక్కడే వివిధ మీటింగ్ లు, సమీక్షలు నిర్వహిస్తారు.

ఈ 17 మంది సభ్యుల బృందం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Share the post

Also Read..