తన పుట్టినరోజు సందర్బంగా బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి (BRSLP INCHARGE) మదాడి రమేష్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసిఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.