Menu

  • Home
  • తెలంగాణ
  • సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్
KTR fires on congress government

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ సచివాలయం ముందు ఉన్న పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తాము అధికారంలోకి రాగానే మొదటిరోజే తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ (Cheap Minister) అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కేటీఆర్ ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు నేపధ్యంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రేవంత్ లాంటి ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ విమర్శించారు.

Share the post