...

KTR fires on Congress: కాంగ్రెస్ అంటెనే రైతు విరోధి : కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై X లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ అని అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని కేటీఆర్ విమర్శించారు.

కేటీఆర్ ట్వీట్

ఇంటింటికి మంచినీళ్లు … ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? కాంగ్రెస్ అంటేనే… రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలనుఎట్టి పరిస్థితుల్లో కూడాతెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా..ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి…కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. జై కిసాన్.. జై తెలంగాణ..!! జై కేసీఅర్.. జై బీఆర్ఎస్..!!!

Share the post

Hot this week

Ration cards: రేష‌న్ కార్డుల జారీ ప్ర‌క్రియ‌పై క‌స‌ర‌త్తు

రాష్ట్రంలో రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌ కార్యాచ‌ర‌ణ, ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి...

దేవాలయాల అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ సమీక్ష

రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రస్తుతం చేపట్టే పనులు మరో 100 ఏళ్ళ...

మంత్రుల పర్యటనలుంటే.. మా నాయకుల హౌజ్అరెస్ట్ లు ఏంది? : హరీష్ రావు

మంత్రులు నర్సంపేటలో మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నారన్న కారణంతో బీఆర్ఎస్...

జానీమాస్టర్ అరెస్ట్.. బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ SOT పోలీసులు బెంగుళూరులో...

జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకు ప్రతిపాదనలు,...

Topics

సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ 50 వేల విరాళం

తెలంగాణలో ఇటీవల వరదల వల్ల కొంతమంది నిరాశ్రయులయ్యారు. చాలా వరకు రైతులు...

ఉద్యోగులకు వరంగా మారనున్న EHS కొత్త ప్ర‌తిపాద‌న‌: ల‌చ్చిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఫెన్షన‌ర్లు, వారిపై ఆధార‌ప‌డ్డ కుటుంబ‌ స‌భ్యుల కోసం...

ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూప‌ల్లి.. వైద్యులపై ఆగ్రహం

కొల్లాపూర్ లోని ప్ర‌భుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖామంత్రి జూప‌ల్లి...
spot_img

Related Articles