Menu

  • Home
  • తెలంగాణ
  • MLC KAVITHA: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్
telangana history and future both kcr only says mlc kavitha

MLC KAVITHA: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్

ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కవిత తరఫున న్యాయవాది ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో న్యాయవాది కోర్టును కోరారు. కవిత అరెస్ట్వి షయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించారని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కవిత అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా, రాజ్యాంగవిరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని తెలిపారు.

Share the post