Menu

  • Home
  • తెలంగాణ
  • BJP Telangana Third list: 35 మందితో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
Image

BJP Telangana Third list: 35 మందితో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

ఎన్నికలకు సమయం దగ్గ్రరపడుతుండడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపక ప్రక్రియ కసరత్తు అనంతరం గురువారం ఆ పార్టీ మూడో జాబితా ప్రకటించింది. మెుత్తం 35 మందితో మూడో లిస్టును ఈ రోజు పార్టీ అధిష్టానం రిలీజ్ చేసింది. లిస్టులో కొ్ందరు పార్టీ సీనియర్ నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా టికెట్లు దక్కాయి. మూడో జాబితాను కలుపుకొని బీజేపీ ఇప్పటివరకు 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది.

35 మందితో బీజేపీ మూడో జాబితా:

1. బోధన్‌ – వడ్డి మోహన్‌రెడ్డి
2. మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌
3. ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్‌
4. బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
5. నిజామాబాద్‌ రూరల్‌ – దినేశ్‌ కులాచారి
6. మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి
7. అందోల్‌ (ఎస్సీ)- పల్లి బాబూమోహన్‌
8. జహీరాబాద్‌ (ఎస్సీ) – రామచంద్ర రాజ నరసింహా
9. మెదక్‌ – పంజా విజయ్‌కుమార్‌
10. నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప
11. ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
12. ఎల్బీనగర్‌ – సామ రంగారెడ్డి
13. రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
14. మలక్‌పేట్‌ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి
15. అంబర్‌పేట – కృష్ణ యాదవ్‌
16. జూబ్లీహిల్స్‌ – లంకల దీపక్‌ రెడ్డి
17. సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి
18. సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి
19. చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్‌ రత్నం
20. పరిగి – బోనేటి మారుతి కిరణ్‌
21. ముషీరాబాద్‌ – పోస రాజు
22. పరకాల – కాలి ప్రసాద్‌రావు
23. పినపాక (ఎస్టీ) – పొడియం బాలరాజు
24. పాలేరు – నున్న రవికుమార్‌
25. సత్తుపల్లి (ఎస్సీ)- రామలింగేశ్వరరావు
26. నారాయణ్‌పేట్‌ – రతంగ్‌ పాండురెడ్డి
27. జడ్చర్ల – చిత్తరంజన్‌ దాస్‌
28. మక్తల్‌ – జలంధర్‌రెడ్డి
29. వనపర్తి – అశ్వత్థామరెడ్డి
30. అచ్చంపేట (ఎస్సీ)- దేవని సతీశ్‌ మాదిగ
31. షాద్‌నగర్‌ – అండె బాబయ్య
32. దేవరకొండ (ఎస్టీ)- కేతావత్‌ లాలూ నాయక్‌
33. హుజూర్‌నగర్‌ – చల్ల శ్రీలతారెడ్డి
34.నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌
35. ఆలేరు – పడాల శ్రీనివాస్‌

bjp 3rd list
bjp 3rd list page2
Share the post