Menu

  • Home
  • తెలంగాణ
  • Bathukamma celebrations at Secretariat: తెలంగాణ సచివాలయంలో బతుకమ్మ సంబురాలు
Image

Bathukamma celebrations at Secretariat: తెలంగాణ సచివాలయంలో బతుకమ్మ సంబురాలు

డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు సచివాలయంలోని ఉన్నతాధికారులనుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఒక చోట ఉంచి ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో సచివాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

6d48bad4 8599 49e4 99a8 c99dc99f8ede
43951341 cb60 4974 828d 779589e799d8
c92333f4 0dd5 4980 b33e 677c5fef1ba7
bd9e71b7 543e 47fd b872 51ba80922fb5 1
ea0550d9 ac5b 40b9 ba47 d7f7173bb9bc
f25c254b b128 4f46 bde1 5ff7c5535352
Share the post

Also Read..