Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణ కేబినెట్ వస్తరణ.. అజారుద్దీన్ కు మంత్రి పదవి..?
Image

తెలంగాణ కేబినెట్ వస్తరణ.. అజారుద్దీన్ కు మంత్రి పదవి..?

మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ Azharuddin) కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. శుక్రవారం మంత్రివర్గ విస్తరణలో భాగంగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Share the post

Also Read..