జయ జయహే తెలంగాణ పాటరచయిత అందె శ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన నూతన పాట జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పరేడ్ గ్రౌండ్ లో ఆవిష్కరిస్తున్న సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పాట ఆవిష్కరణ సమయంలో ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.