రేపు (గురువారం) బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. మెదక్ పార్లమెంట్ పరిదిలోని సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నరు. భారీ బహరంగ సభకు జనసమీకరణపై బీజేపీ దృష్టి కేంద్రీకరించింది.