Menu

  • Home
  • తెలంగాణ
  • బీసీ కులగణనపై బీసీ కమీషన్ తో చర్చించిన సీఎం రేవంత్
Image

బీసీ కులగణనపై బీసీ కమీషన్ తో చర్చించిన సీఎం రేవంత్

బీసీ కమీషన్ చైర్మెన్ నిరంజన్, సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. కులగణనపై వారితో సీఎం చర్చించారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా చర్చలు జరిపారు. వెంటనే రాష్ట్రంలో కులగణనను ప్రారంభించి, తొందరగా పూర్తిచేయాలని వారికి సూచించారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Share the post