Menu

  • Home
  • తెలంగాణ
  • Bonalu: మహంకాళి బోనాల జాతరకు సీఎం రేవంత్ కు ఆహ్వానం
Image

Bonalu: మహంకాళి బోనాల జాతరకు సీఎం రేవంత్ కు ఆహ్వానం

సింకింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Share the post

Also Read..