Menu

  • Home
  • తెలంగాణ
  • తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు ములాఖాత్
Image

తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు ములాఖాత్

తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు ములాఖాత్ అయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జైలుకు వెళ్లి కవితతో వారు బేఠీ అయ్యారు.

Share the post