Menu

  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌ లక్క గాజులకి భౌగోళిక గుర్తింపు
Image

హైదరాబాద్‌ లక్క గాజులకి భౌగోళిక గుర్తింపు

హైదరాబాద్‌ లోని లాడ్‌ బజార్‌ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజిస్ట్రేషన్స్‌ ట్యాగ్‌) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనం లోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ పేటెంట్స్‌, డిజైన్స్‌ అండ్‌ ట్రేడ్‌ మార్క్స్‌ శాఖ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపును మంజూరు చేసింది.

Share the post