Menu

  • Home
  • తెలంగాణ
  • MLA lasya nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల సీఎం రేవంత్, కేసీఆర్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల సంతాపం
Image

MLA lasya nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల సీఎం రేవంత్, కేసీఆర్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల సంతాపం

సికింద్రాబాద్ కంటోన్మెంటంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇత‌ర నాయ‌కులు ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

Share the post