పాకిస్థాన్ సీనియర్ జర్నలిస్ట్ అర్జూ కాజ్మీ (Arzoo kazmi) జనవరి 22న పాకీస్థాన్ లో పార్టీ (Party&celebrations)ఇవ్వబోతోంది. తాను కూడా శ్రీరాముడిని నమ్ముతానని.. జనవరి 22 కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఆమె గతంలో ఇద్దరు హిందూ కుటుంబాలను కూడా దత్తత తీసుకుంది. మరోవైపు భారతదేశంలో 2023 దీపావళి కంటే కూడా జనవరి 22 కంటే ముందే ఎక్కువ పటాకులు అమ్ముడవుతున్నాయి.