శృంగార తార స్టార్మీ డేనియల్ తో అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. ఆమెకు అక్రమ చెల్లింపులు చేసిన కేసులో ( Hush money case ) న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసుకు సంబందించి కోర్టు జులై 11న శిక్ష ఖరారు చేయనుంది.
దోషిగా తేలిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. జైలుకెళ్తారా ?
RELATED ARTICLES