Menu

Image

ఇంగ్లిష్‌ ప్రాక్టీస్‌ చేసే వారికొసం కొత్త ‘ఏఐ’ ఫీచర్‌

గూగుల్‌లో సరికొత్త టూల్‌ అందుబాటు లోకి వచ్చింది. ఇంగ్లిష్‌ పై పట్టు సాధించాలి అని అనుకునే వారికోసం AI(Artificial intelligence) ఆధారంగా పని చేసే ‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ ఫీచర్‌ ను తీసుకవచ్చిది. దీని కోసం గూగుల్‌ సెర్చ్‌ ల్యాబ్‌ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవాలి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ ఓపెన్ చేసి అందులో ల్యాబ్‌ సింబల్‌ పై క్లిక్‌ చేయాలి. ఆతర్వాత ‘ఏఐ ఎక్స్‌పరిమెంట్‌’ విభాగంలో ‘స్పీకింగ్‌ ప్రాక్టీస్‌’ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి. తర్వాత మీ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టొచ్చని గూగుల్ తెలిపింది.

Share the post

Also Read..