ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ‘ప్లెజర్ స్క్వాడ్’ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో కిమ్‌ని సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతుల బృందం.. మసాజ్ చేయడానికి, పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం, లైంగిక కార్య కలాపాల కోసం ఇలా మూడు భాగాలుగా పని చేస్తారట. రూపం, విధేయత ఆధారంగా వీరిని ఎంపిక చేసుకుని వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని ఉత్తర కొరియా నుంచి పారిపోయిన ఓ యువతి వెల్లడించింది.
నియంత కిమ్ సుఖం కోసం ఏడాదికి 25 మంది కన్యలు..!
RELATED ARTICLES