టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 50వ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. ఇటీవలే 49 సెంచరీలు పూర్తిచేసి లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) సరసన నిలిచాడు. తాజాగా న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 50వ సెంచరీ చేసి రికార్డు నెలకోల్పాడు. ప్సస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఈ రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ ఆడిన 279 వన్డే ఇన్నిగ్స్ ల్లో ఈ 50 సెంచరీలు సాధించాడు.