Menu

Sports

ind vs eng Yashasvi Jaiswal slams hundred against england

India vs England: సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్

ఇంగ్లండ్‌లోని లీడ్స్ మైదానంలో జరుగుతున్న India vs England మద్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 152 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో కలిపి వంద పరుగుల మార్కును అందుకున్నాడు. జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం 74 బంతుల్లో 58 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 78 […]

India vs England: సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ Read More »

Sunrisers Hyderabad

SRH vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

చెన్నైలో SRH vs CSK ఐపీఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి ఫామ్ లో ఉన్న హైదరాబాద్ టీం పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మరిన్ని రికార్డులు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

SRH vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ Read More »

IMG 20240420 202041 HDR

SRH VS DC: ఐపీఎల్ పవర్ ప్లేలో లో సన్ రైజర్స్ విద్వంసం

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదారాబాద్ జట్టు డిల్లీలో జరుగుతున్న మ్యాచ్ లో పరుగుల వరద పారిస్తుంది. వికెట్ నష్టపోకుండా 6 ఓవర్లలో 125 పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. మరిన్ని రికార్డులు ఈ మ్యాచ్ లో బద్దలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

SRH VS DC: ఐపీఎల్ పవర్ ప్లేలో లో సన్ రైజర్స్ విద్వంసం Read More »

Esha Singh

Esha Singh: ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఈషా సింగ్‌ను సత్కరించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

హైదరాబాద్ స్టార్ షూటర్, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్‌ను భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. తెలంగాణ స్టార్‌ షూటర్‌ ఈషా సింగ్ (Esha Singh)పారిస్ ఒలింపిక్స్ లో (Paris Olympics)తన బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జ‌కార్తాలో జ‌రిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నమెంట్‌లో మ‌హిళ‌ల 10 మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ ప‌తకాన్ని గెలిచి, ఈషా ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.

Esha Singh: ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఈషా సింగ్‌ను సత్కరించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ Read More »

IND VS ENG

ఈ నెల 18 నుండి ఉప్ప‌ల్ టెస్టు క్రికెట్ టిక్కెట్ల అమ్మకం

ఈనెల 25 నుంచి ఉప్ప‌ల్ స్టేడియంలో మొద‌ల‌వ‌నున్న భార‌త్‌-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మ‌కాలు వ‌చ్చే 18వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు. టిక్కెట్ల అమ్మ‌కాలపై హెచ్‌సీఏ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన అనంత‌రం ఆయ‌న వివ‌రాలు తెలియ‌జేశారు. 18వ తేదీ నుంచి పేటీఎం ఇన్‌సైడ‌ర్ యాప్‌లో టిక్కెట్ల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించ‌నున్నామ‌న్నారు. మిగిల‌న టిక్కెట్ల‌ను 22వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పాటు జింఖానాలోని హెచ్‌సీఏ

ఈ నెల 18 నుండి ఉప్ప‌ల్ టెస్టు క్రికెట్ టిక్కెట్ల అమ్మకం Read More »

virat kohli

Virat kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ.. సచిన్ రికార్డును దాటేసిన కొహ్లీ

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 50వ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. ఇటీవలే 49 సెంచరీలు పూర్తిచేసి లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) సరసన నిలిచాడు. తాజాగా న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 50వ సెంచరీ చేసి రికార్డు నెలకోల్పాడు. ప్సస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఈ రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ ఆడిన 279 వన్డే ఇన్నిగ్స్

Virat kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ.. సచిన్ రికార్డును దాటేసిన కొహ్లీ Read More »

20231102 214142

WorldCup 2023 IND vs SL: ఇండియా ఆల్ రౌండ్ షో.. శ్రీలంకపై భారీ విజయం.. నేరుగా సెమీస్ కే

శ్రీలంకపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 302 పరుగుల భారీ తేడాతో విజయా ఢంకా మోగించింది. నేరుగా సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. వరల్డ్ కప్ లో ఇండియా ప్లేయర్ల ఆట దెబ్బకు ప్రత్యర్థులు ఖంగుతిన్నారు. 2023 వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఇండియా ఓడిపోలేదు. ఆడిన 7 మ్యాచ్ లలో ఏడింటిలో గెలిచింది. తాజాగా గురువారం శ్రీలంకతో జరిగిన ఆటలో గెలిచి పాయింట్ల టేబుల్ లో మొదటిస్థానంలో ఉంది. ముందుగా

WorldCup 2023 IND vs SL: ఇండియా ఆల్ రౌండ్ షో.. శ్రీలంకపై భారీ విజయం.. నేరుగా సెమీస్ కే Read More »

F8LDIg0WgAA534Z

Rohith Sharma IND vs AFG : సచిన్, క్రిస్ గేల్ రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టారు. ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ రోజు వరకూ రోహిత్ శర్మ 554 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డు విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (553 సిక్సర్లు) పేరుతో ఉండేది. వరల్డ్ కప్ లో 63 బంతుల్లోనే 100 పరుగులు చేశారు. భారత్ తరఫున

Rohith Sharma IND vs AFG : సచిన్, క్రిస్ గేల్ రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ Read More »

20231008 072249

World Cup SA vs SL: శ్రీలంకపై సఫారీల ఘన విజయం.. 102 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయఢంకా

దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య ఫిరోజ్‌షా కోట్లా గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో సరికొత్త రికార్డులు నమోదు అయ్యాయి. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన సౌతాఫ్రికా జట్టు అత్యధిక రికార్డు స్కోరు చేసినా.. ఓటమి ఎదురైనా బరీలంక మంచి ఆట తీరును కనబరిచింది. 102 పరుగుల తేడాతో శ్రీలంకపై సఫారీలు విజయం సాధించారు. టాస్‌ ఓడి మొదటగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 428/5 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక

World Cup SA vs SL: శ్రీలంకపై సఫారీల ఘన విజయం.. 102 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయఢంకా Read More »