మకర సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి ?
భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పండుగ కు విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఇది ప్రకృతి మార్పును, కాలచక్ర పరివర్తనను సూచించే ముఖ్యమైన పర్వదినంగా భావిస్తారు. శీతాకాలం ముగిసి వసంత ఋతువు ఆరంభమయ్యే సమయంలో వచ్చే ఈ పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భాన్నే మకర సంక్రమణం అని పిలుస్తారు. ఈ రోజు నుంచి సూర్యుని గమనం ఉత్తరాయణంగా మారుతుందని శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా నమ్మకం ఉంది. సంక్రాంతి అనగా ‘నూతన క్రాంతి’ లేదా ‘చేరుట’ అనే […]
మకర సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి ? Read More »









