సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ఘాటుగా స్పందించిన ఆయన, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రైతుల పక్షాన తాను రాసిన లేఖకు సమాధానం ఇవ్వకుండా, ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన లేఖలోని ముఖ్యాంశాలు ఇవే: బండి సంజయ్ లేఖలో తుమ్మలపై ధ్వజం వ్యవసాయ మంత్రి తుమ్మల […]
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ Read More »










