Menu

  • Home
  • సినిమా
  • చిరంజీవికిి గిన్నిస్ వరల్డ్ రికార్డుపై అభినందనల వెల్లువ
Image

చిరంజీవికిి గిన్నిస్ వరల్డ్ రికార్డుపై అభినందనల వెల్లువ

మోగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్ లో స్థానం లభించడం పట్ల ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో ఒక అపురూపమైన నటుడు చిరంజీవి అని.. ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సముచిత స్థానం కల్పించారని పేర్కొంటున్నారు.మెగాస్టార్ తన సుదీర్ఘ సినీ కెరీర్ లో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు నమోదైంది. ఇవాళ హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకటన కార్యక్రమం జరిగింది.

Share the post

Also Read..