రష్మిక మందాన చీర కట్టులో క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చీర కట్టులో క్యూట్ లుక్స్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. చీరకట్టులో రష్మిక మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను దుబాయ్ నుండి పోస్ట్ చేసింది.
చీరలో తెగ మెరిసి పోతున్నావని తన అభిమానులు నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నశ్రీవల్లికి తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేతిలో ఉన్నాయి. రణబీర్ కపూర్ తో నటిస్తున్న యానిమల్ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.