Menu

  • Home
  • సినిమా
  • స్టన్నింగ్ లుక్స్ లో ప్రియాంక జైన్.. ఫోటోలు వైరల్
Image

స్టన్నింగ్ లుక్స్ లో ప్రియాంక జైన్.. ఫోటోలు వైరల్

బిగ్ బాస్ ఫేం ప్రియాంక జైన్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. జానకి కలగనలేదు, మౌనరాగం లాంటి సీరిచల్స్ తో సీరియల్ నటిగా ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకకుంది. బిగ్ బాస్ కు వచ్చిన తరువాత ఈ అందాల భామ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తాజాగా తన ఫోటో షూట్ ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి..

2 1
3 1
4
5
Share the post

Also Read..