కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో సక్సస్ అందుకున్న నటి మెహ్రీన్. అప్పటి నుండి తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది ఈ భామ. దాంతో యువ హీరోలంతా ఈ బ్యూటీ వెంటపడ్డారు.
అందువల్ల కెరీర్ ప్రారంభంలో బిజీగా గడిపింది. వరుసగా విజయాలు అందుకున్న మెహరీన్ జోరు కాస్త తగ్గింది. ఆమె సినిమాలు హిట్ కాకపోవడం, ఆమె పెళ్లి రద్దు కావడంతో కెరీర్ లో గ్యాప్ వచ్చింది.
చిన్న చితకా సినిమాలకు ఆఫర్లు వస్తున్నా.. పెద్ద ఆఫర్లు అసలే రావడం లేదు. దీంతో అమ్మడు అందాల విందుకి సై అంటుంది. అంతేకాకుండా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ తన అభిమానులకు సోషల్ మీడియాలో అసలైన ట్రీట్ ఇస్తుంది.
సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది మెహరీన్. ప్రస్తుతం మియామీ బీచ్‌లో మెహ్రీన్ ఎంజాయ్ చేస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో బీచ్ వద్ద బికినీలో అసలైన అందాల విందు జాతరతో మత్తెక్కిస్తోంది. హాట్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసింది.