విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్రం సంగీత విభావరి జరుగుతుంది. విజయ్ దేవరకొండ, సమంత లు కలిసి ఒక పాటకు స్టెప్పులు వేస్తారని అంటున్నారు. అయితే మీరూ ఓ లుక్కేయండి..