సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విభిన్న సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ వేదిక. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయింది ఈ అమ్మడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. ఫొటో షూట్స్ చేస్తూ.. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పొట్టి డ్రెస్ లో సన్నని నడుము, నాభి అందాలు చూపిస్తూ కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫోటోలు వైరల్ గా మారాయి.