స్నేహమంటే భుజంపై చెయ్యేసి మాట్లాడటమే కాదు, ఒకరి కష్ట సమయాలలో మరొకరు భుజం తట్టి నేనున్నాని చెప్పటం కూడా. కేవలం డబ్బు కోసమో, లేదంటే అవసరాలకు ఆదుకుంటారు అనో స్నేహం చేయకండి. చేస్తే మనస్ఫూర్తిగా స్నేహం చేయండి. మీకు అలాంటి వారు స్నేహితులుగా ఉంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
RELATED ARTICLES